'సలీం' కోసం శ్యాంపూర్ గ్రామస్థుల 'యజ్ఞం'.. రంజాన్ వేళ ఎంతో మంది కళ్లు తెరిపించే 'ప్రార్థన'..!

1 month ago 4
30 ఏళ్ల క్రితమే ఊరు విడిచి వెళ్లిపోయినా ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి బెడ్‌ మీద ఉన్నాడని తెలిసి.. ఆ ఊరు ఊరంతా ఒక్కటైంది. మతం వేరైనా సరే.. అతను ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకుంటూ హిందూ సంప్రదాయంలో యజ్ఞం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నారు. ఇంతకూ ఆ గ్రామస్థులంతా ఇంతలా వేదన పడుతున్న ఆ వ్యక్తి ఎవరూ.. ఎందుకు ఇంతగా ఆ గ్రామస్థులు అతని కోసం ప్రార్థిస్తున్నారనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.
Read Entire Article