సాయిపల్లవి క్రేజ్ ముందు ధోని, విజయ్ కూడా దిగదుడుపే.. ట్రెండ్ సెట్ చేసిన ట్రెడిషనల్ నటి
1 week ago
6
Sai Pallavi: ఇన్‌స్టాలో సాయిపల్లవికి మిగిలిన హీరోయిన్ల కంటే తక్కువ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నప్పటికి ఎక్కువ ప్రభావం చూపించే నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. అంటే ఇండియాలోనే టాప్ మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్షియల్ సెలబ్రిటీగా నిలిచింది.