సింగపూర్‌కు ధర్మవరం ప్రభుత్వ స్కూల్ అమ్మాయిలు.. ఏకంగా 12మంది అదరగొట్టారుగా

11 months ago 21
12 Dharmavaram School Girls Singapore Tour For FloorBall: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం బాలికలు ఫ్లోర్‌బాల్‌లో సత్తా చాటారు. బీఎస్‌ఆర్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు సింగపూర్‌లో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల నరసరావుపేటలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఉషశ్రీ, శ్రీదేవి, గౌతమి సహా పలువురు విద్యార్థినులు సింగపూర్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ధర్మవరంలో ర్యాలీ నిర్వహించగా.. పాఠశాల సిబ్బంది, ప్రజలు విద్యార్థినులను అభినందించారు.
Read Entire Article