సింగయ్య మృతి కేసు.. స్పందించిన వైఎస్ జగన్.. మీకైనా, నాకైనా అంటూ ప్రశ్నలు..

11 months ago 21
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వైఎస్ జగన్ మీద కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో సింగయ్య మృతికి సంబంధించి వైఎస్ జగన్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. సీఎం చంద్రబాబు తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Entire Article