సింగరేణి సంస్థ 135 ఏళ్ల చరిత్రలో సంచలనానికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో మెషిన్ ఆపరేటరలుగా మహిళలను నియమించాలని నిర్ణయించింది. సంస్థలో మెషిన్ ఆపరేటర్లుగా ఇప్పటి వరకు మగ వారు మాత్రమే ఉన్నారు. ఇకపై మహిళలకు కూడా అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఆసక్తి గల మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి భారీ యంత్రాలను నడిపే అవకాశం కల్పిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..