సింగరేణిలో కొత్త పవర్ ప్లాంట్.. ఏటా మరో రూ.300 కోట్ల లాభాలు.. సీఎండీ కీలక ప్రకటన

1 year ago 33
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి బీహెచ్ఈఎల్‌ సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా సోమవారం (మార్చి 10న) ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ బలరాం కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త ప్లాంట్ నిర్మాణం పూర్తయితే.. సంవత్సరానికి అదనంగా మరో రూ.300 కోట్లు లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
Read Entire Article