సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ ట్రైన్.. 80 శాతం సీట్లు ఖాళీ, ఇలా అయితే కష్టమే..!

4 months ago 4
సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య నడుస్తోన్న వందే భారత్ ట్రైన్‌లో ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. నాలుగు రోజుల క్రితం ట్రైన్ ప్రారంభం కాగా.. ప్రయాణికుల ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటోంది. దాదాపు 80 శాతం సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. దీంతో కోచ్‌ల సంఖ్య తగ్గించేందుకు రైల్వే అధికారులు ఫ్లాన్ చేస్తున్నారు.
Read Entire Article