సిక్కోలు ఆర్మీ మేజర్‌కు రూ.1.25 కోట్లు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

1 month ago 5
Major Malla Ramagopal Naidu Awarded Rs 1.25 Crore: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీర్తి చక్ర అందుకున్న మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడికి భారీ నజరానా ప్రకటించింది. రూ.1.25 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. దేశానికి సేవ చేసిన ఆయన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ బహుమతి లభించింది. 2023లో జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులతో పోరాడి, తన ప్రాణాలను పణంగా పెట్టి, తోటి సైనికులను రక్షించిన ఆయన వీరత్వానికి ఈ పురస్కారం దక్కింది.
Read Entire Article