రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి అనారోగ్య సమస్యలతో చనిపోగా.. సొంతిల్లు లేకపోటవంతో రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహాన్ని ఉంచాల్సి వచ్చింది. కుటుంబసభ్యులు కూడా శవంతో పాటుగా రాత్రంతా రోడ్డుపైనే గడిపారు. స్పందించిన స్థానికులు అంత్యక్రియలకు సాయం చేశారు.