సిరిసిల్లా కలెక్టర్‌పై ప్రభుత్వం సీరియస్.. నోటీసులు జారీ.. 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ

5 months ago 5
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రొటోకాల్ పాటించలేదనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. విప్ ఆది శ్రీనివాస్ పరేడ్ గ్రౌండ్‌కు ముందుగా చేరుకున్నా, కలెక్టర్ ఆలస్యంగా రావడంతో ఆయన లేకుండానే జండా ఆవిష్కరణ జరిగింది. దీనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలు...
Read Entire Article