అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి అక్కడి అభిమానులు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో ఆయన ఫోటోలను ప్రదర్శించారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ అమెరికాలో పర్యటిస్తుండగా.. అభిమానులు అడుగడుగునా అపూర్వ స్వాగతం పలుకుతున్నారు.