సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్.. వరదలపై ఆరా, ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు
4 months ago
8
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ఆరా తీశారు. సహాయక చర్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.