సీఎం రేవంత్ రెడ్డి గొప్ప మనుసు.. జనగామ బాలుడి దీనస్థితిపై స్పందన.. కీలక నిర్ణయం

10 months ago 15
జనగామ జిల్లా కుర్మవాడకు చెందిన పర్శ సాయి దీనస్థితికి చలించిన సీఎం రేవంత్ రెడ్డి, వెంటనే స్పందించి సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా సహాయం చేస్తామని, సాయికి నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం భరోసా ఇచ్చారు.
Read Entire Article