సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అడోబ్ సీఈఓ శంతను నారాయణ్.. ఏఐపై చర్చ

5 months ago 23
అడోబ్ సీఈఓ శంతను నారాయణ్‌.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రస్తుతం శరవేగంగా దూసుకెళ్తున్న ఏఐ టెక్నాలజీ వినియోగంపై వీరిద్దరూ చర్చించారు. ఇక తెలంగాణ రైజింగ్ బోర్డు సభ్యుడిగా ఉన్న శంతను నారాయణ్.. గ్లోబల్ ట్రెండ్, కొత్త కొత్త అవకాశాలకు సంబంధించి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. సమర్థవంతంగా ఏఐని ఉపయోగించుకోవడంపై రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ చర్చించారు.
Read Entire Article