వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన కామెంట్లు చేశారు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావాలంటే.. ప్రస్తుతం ఉన్న కొంత మంది నేతలు బయటికి వెళ్లిపోతేనే సాధ్యమని రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు.. రాజాసింగ్ సంచలన లేఖ రాశారు. తెలంగాణలో సీఎంతో సీక్రెట్‌గా సమావేశమవుతున్నారంటూ సొంత పార్టీ నేతలపైనే సంచలన ఆరోపణలు చేశారు రాజాసింగ్.