సీజనల్ వ్యాధులు విస్తరించే ప్రమాదం.. వైద్య, ఆరోగ్య శాఖ సూచనలు

1 year ago 41
తెలంగాణలో వానల తీవ్రత పెరిగిన నేపథ్యంలో.. వైద్య ఆరోగ్య సంస్థలు ప్రజలను వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. మున్ముందు భారీ వానలు కురుస్తాయనే నివేదికల దృష్ట్యా.. వ్యాధుల విస్తరణ నిరోధానికి పలు నిర్దేశాలు చేశారు. దోమ తెరల వాడకం, నీటి నిలువ తొలగించడం, శుద్ధి చేసిన నీటిని తాగడం, బహిరంగ ఆహారాలు నివారించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటివి ముఖ్యమని పేర్కొన్నారు. జ్వరం, దగ్గు వంటి అనారోగ్య లక్షణాలున్న వారు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని.. అత్యవసరాలలో 108కి డయల్ చేయాలని సూచించారు.
Read Entire Article