సూర్యాపేట జిల్లా: 113 గ్రామాలకు తాగునీరు బంద్.. 25 రోజులుగా

7 months ago 23
Krishna River Drinking Water Supply Halted: కృష్ణానది నీరు కాలుష్యంతో తాగునీటికి కూడా పనికిరాకుండా పోతోంది. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలవడం వల్ల సూర్యాపేట జిల్లాలోని 113 గ్రామాలకు 25 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. వేలాది కుటుంబాలు నీటి కోసం అల్లాడుతున్నాయి. అధికారులు నదిని శుభ్రం చేసి సమస్యన పరిష్కరించాలని ప్రజలు కోరతున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోనూ గండిపేట జలాశయంలో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు కలపడం కలకలం రేపుతోంది. కృష్ణా నదిని కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article