సూర్యాపేట జిల్లాలో బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..

10 months ago 19
సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోదాడ డిపోకు చెందిన బస్సు కోదాడ నుంచి చింత్రియాలకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఒక్కసారిగా బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 నుంచి 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 ద్వారా మేళ్లచెరువు, హుజూర్‌నగర్ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 నుంచి 60 మంది ప్రయాణికులు ఉన్నారు.
Read Entire Article