సూర్యాపేటలో పరువు హత్య..? చెల్లి ఇష్టంలేని ప్రేమ పెళ్లి చేసుకుందని దారుణం..!

2 months ago 5
తెలంగాణలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గరుయ్యాడు. ఆరు నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న యువకుడ్ని కిరాతకంగా హత్య చేశారు. బావమరిదే దారుణానికి ఒడిగట్టి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు.
Read Entire Article