సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా..? రాచకొండ పోలీసులు బంపరాఫర్

9 months ago 27
సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్న వారికి గుడ్‌న్యూస్. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసిన లేదా వివిధ కారణాలతో పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం 261 ద్విచక్ర వాహనాలను బహిరంగ వేలం వేయనున్నారు. ఈ మేరకు పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా, తక్కువ ధరకే వేలంలో బైకులు సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Read Entire Article