సెప్టెంబర్ 21న బతుకమ్మ కుంట ఓపెన్.. ఈ ఏడాది బతుమ్మ సంరాలు అక్కడే

5 months ago 10
అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణకు నోచుకుంది. ఆక్రమణలు, వివాదాలతో మురికిగుంటలా మారిన ఈ చెరువును హైడ్రా సంస్థ రూ.7.40 కోట్లతో అభివృద్ధి చేసింది. సెప్టెంబర్ 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. 5 ఎకరాల 12 గుంటల విస్తీర్ణంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు ఇక్కడే జరగనున్నాయి. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో చెరువుకు పూర్వ వైభవం వచ్చింది.
Read Entire Article