సోషల్ మీడియా పెట్టుబడిదారులది.. రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

1 month ago 8
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది నిరుద్యోగ యువత ప్రాణ త్యాగం చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రం వారి ఆకాంక్షలు నేరవేరలేదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు కేసీఆర్ సర్కారు పోటీ పరీక్షలు నిర్వహించలేదని సీఎం విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని.. కోర్టుల్లో కేసులు వేస్తున్నాయని సీఎం దుయ్యబట్టారు. సోషల్ మీడియాపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article