స్థానిక సంస్థల ఎన్నికల్లో 'నోటా'.. హస్తంకు 'నో', కారుకు 'ఎస్'.. ఏ పార్టీ ఏమంటుందంటే?

2 months ago 4
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో.. రాష్ట్ర ఎన్నికల సంఘం సరికొత్త విధానం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు.. రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో భేటీ అయ్యింది. ఎన్నికల్లో నోటాను ఓ కల్పిత అభ్యర్థిగా పరిగణించాలా వద్దా అనే అంశాన్ని రాజకీయ పార్టీలతో చర్చించింది. ఈమేరకు కొన్ని ప్రతిపాదనలు తెలపగా.. రాజకీయ పార్టీల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరి ఎవరెవరూ ఏమన్నారో చూడండి.
Read Entire Article