స్నేహారెడ్డి కాదు.. అల్లు అర్జున్ ఫస్ట్ ప్రేమించింది ఈ తెలుగు స్టార్ హీరోయిన్‌ని! పాపం
1 week ago
5
అల్లు అర్జున్.. ఈ పేరు ఇప్పుడు కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. యావత్ ఇండియాలో ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అల్లు అర్జున్ సినిమా కోసం ఇప్పుడు ఒక్క సౌత్ మాత్రమే కాదు, నార్త్ ఆడియెన్స్ కూడా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.