స్నేహితుడిని నమ్మడమే శాపమయ్యింది.. ప్లాట్ కొనమని డబ్బులిస్తే.. రూ.29 లక్షలు దోపిడీ

1 year ago 41
Balapur Rs 28 Lakh Robbery Case: హైదరాబాద్‌లో స్నేహితుడి నమ్మకాన్ని సొమ్ము చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇల్లు కొనుక్కోవడానికి దాచిపెట్టిన 30 లక్షల రూపాయలను స్నేహితుడికి ఇస్తే, అతడు కాజేశాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 28.50 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆ వివరాలు..
Read Entire Article