హడలెత్తిస్తున్న 'హైడ్రా'.. హీరో నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేత

5 months ago 6
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే అనేక నిర్మాణాలు కూల్చేసిన అధికారులు.. తాజాగా మాదాపూర్‌లోని హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు కూల్చేస్తున్నారు. చెరువును కబ్జా చేసి ఈ సెంటర్ నిర్మించారన్న ఆరోపణలతో కూల్చివేతలు ప్రారంభించారు.
Read Entire Article