తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీ ఆఫీసు వద్ద ఆందోళన నిర్వహిస్తున్న.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహా.. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లదరినీ.. శంషాబాద్‌లోని కుందుర్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం.