హీరోయిన్ సుమయా రెడ్డి వ్యవహారం.. పాతికేళ్ల పరువంటూ, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ట్వీట్

1 week ago 6
Thopudurthi Prakash reddy on Sumaya reddy issue: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేతు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎయిర్‌పోర్టులో హీరోయిన్ సుమయా రెడ్డితో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ వీడియోపై ఇప్పటికే సుమయా రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాజాగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ట్వీట్ చేశారు. సుమయా రెడ్డి తమ బంధువుల అమ్మాయని.. ఇలాంటి నీచ రాజకీయాలు చేయొద్దని మండిపడ్డారు.
Read Entire Article