హెచ్‌పీసీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ర్యాపిడో.. పెట్రోల్, డీజిల్‌పై ఆఫర్స్..

7 months ago 9
బైక్ టాక్సీలు ఎన్ని వచ్చినా ర్యాపిడోకు ఉన్న డిమాండ్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ర్యాపిడో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేసే వారికి టికెట్స్ పై డిస్కౌంట్లతో అద్భుత ఆఫర్లను ఇస్తోంది. తమ యాప్ లో ఈ వివరాలను కూడా పొందుపరిచింది. అయితే మరో అడుగు ముందుకేసి.. ర్యాపిడో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల వారికి ఇంధనంపై 1.25 శాతం తగ్గింపు లభించనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article