హెచ్ఎండీఏ నయా ప్లాన్.. మారనున్న అమీర్‌పేట రూపురేఖలు... మెట్రో స్టేషన్ దగ్గరకే బస్ స్టాప్

1 year ago 21
UMTA Plans Multimodal Integration at Ameerpet:హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రేవంత్ సర్కార్ నడుం బిగించింది. అమీర్‌పేటలో రద్దీని తగ్గించేందుకు హెచ్‌ఎండీఏ 'మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్' ప్రణాళికను సిద్ధం చేసింది. మెట్రో, బస్సు సర్వీసులను అనుసంధానం చేస్తూ, పార్కింగ్ స్థలాలను అభివృద్ధి చేయనున్నారు. అంతేకాకుండా ఫుట్‌పాత్ వ్యాపారాలను తరలించి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది అమలైతే అమీర్‌పేట రూపురేఖలు మారిపోనున్నాయి. ఇక్కడ విజయవంతం అయితే.. నాంపల్లి, సికింద్రాబాద్‌ రూట్‌లో కూడా దీన్నే అమలు చేయనున్నారు
Read Entire Article