హైకోర్టులో నాగార్జునకు బిగ్ రిలీఫ్.. N కన్వెన్షన్ కూల్చేవేతపై హైడ్రాకు కీలక ఆదేశాలు
5 months ago
6
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అంశంలో అక్కినేని నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూల్చివేతలు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.