హైదరాబాద్‌లో హైటెక్ సిటీ అంటే ఎంత ప్రైమ్ ఏరియానో అందరికీ తెలిసిందే. అక్కడ ఫ్లాట్, ప్లాట్ కొనాలంటే.. కోట్లలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అక్కడ అద్దెకు ఉండాలన్నా.. మిగతా ఏరియాల్లో కంటే కూడా డబులు, ట్రిబుల్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ప్లేస్‌లో కబ్జాకారుల కన్ను పడింది. ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే దానిని కబ్జా చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అక్కడ రైల్వే ష్టేషన్ దగ్గర ఉన్న చెరువును మాయం చేసే కుట్ర చేశారు. వారికి హైడ్రా షాక్ ఇచ్చింది. ఇంతకు అక్కడ ఏం జరిగింది..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.