హైడ్రా కేవలం హైదరాబాద్ వరకే పరిమితమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ అవతలి వైపు ఉన్న గ్రామాలు కూడా హైడ్రా పరిధిలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావటంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా.. రైతు రుణమాఫీ అంశంపై కూడా మీడియోతో మాట్లాడిన చిట్ చాట్‌లో ప్రస్తావించారు.