హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కూకట్‌పల్లి యాదవ బస్తీలో ఓ మహిళ కూల్చివేతలకు బయటడి ప్రాణాలు కోల్పోయింది. తమ కుమార్తెలకు ఇచ్చిన ఇండ్లు కూల్చేస్తారేమోనని ఆందోళన చెంది సూసైడ్ చేసుకుంది. అయితే ఈ ఘటనకు హైడ్రానే కారణం అని సోషల్ మీడియాలో ప్రచారం జరగుతుండగా.. కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు.