హైదరాబాద్ ORR-RRR మధ్య గ్రీన్‌ఫీల్డ్ రహదారి.. 14 గ్రామాలకు మహర్దశ

11 months ago 24
హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌లను కలుపుతూ రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. రావిర్యాల్ నుంచి ఆమన్‌గల్ వరకు 41.50 కి.మీ పొడవున రూ. 4,621 కోట్లతో నిర్మించే ఈ ప్రతిష్టాత్మక రోడ్డు 30 నెలల్లో పూర్తవుతుంది. ఇది అర్బన్, గ్రామీణ ప్రాంతాల అనుసంధానాన్ని మెరుగుపరిచి, ఐటీ పార్కులు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Read Entire Article