హైదరాబాద్ ORR సమీపంలో హైస్పీడ్ రైల్.. శంషాబాద్‌లో టెర్మినల్, 650 ఎకరాల భూకేటాయింపు

1 week ago 3
హైదరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలో హైస్పీడ్ రైలు రానుంది. దీనికి సంబంధించిన హైస్పీడ్ రైల్ కారిడార్ టెర్మినల్‌ను శంషాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. నాలుగు రవాణా వ్యవస్థలతో జంక్షన్​ అభివృద్ధి చేయనున్నారు. మెట్రో దిగిన వెంటనే రైలు ఎక్కేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం బహుదూర్‌ గూ​డలో 650 ఎకరాల భూమిని కేటాయించారు. మరోవైపు.. శంషాబాద్ వరకు విస్తరించనున్న మెట్రోను కూడా ఈ హైస్పీడ్ రైలు హబ్‌కు అనుసంధానం చేసేందుకు అధికారులు ఆలోచిస్తున్నారు.
Read Entire Article