హైదరాబాద్: అందుబాటులోకి మరో ఫ్లైఓవర్.. ఆ ఏరియాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్

5 days ago 7
kondapur flyover: హైదరాబాద్ నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కొండాపూర్ ఫ్లైఓవర్ సిద్ధమైంది. జూన్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. 178 కోట్ల రూపాయల వ్యయంతో 1.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. ఓఆర్ఆర్ నుండి కొండాపూర్, హఫీజ్‌పేట్ వెళ్లేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
Read Entire Article