హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
4 months ago
5
హైదరాబాద్‌కు భారత వాతావరణశాఖ అధికారులు భారీ వర్ష సూచన జారీ చేశారు. నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలని సూచించారు.