హైదరాబాద్ నుంచి ఆ జిల్లాకు గ్రీన్‌ఫీల్డ్ హైవే.. సీఎం ఆమోదం.. ఈ ప్రాంతాల మీదుగా..

9 months ago 22
హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ప్రస్తుత రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలను తగ్గించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ శాఖ మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిపిన సమీక్షలో రూ. 3,000 కోట్ల అంచనా వ్యయంతో కూడిన మూడవ ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.
Read Entire Article