హైదరాబాద్ నుంచి ఆలయాలు, దర్శనీయ ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు.. స్పెషల్ టూర్ ప్యాకేజీలు

9 months ago 29
హైదరాబాద్ వాసులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త! మియాపూర్ డిపో నుండి శని, ఆదివారాల్లో తెలంగాణలోని యాదగిరిగుట్ట, వేయి స్తంభాల గుడి వంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. రెండు రోజుల టూర్‌కు రూ.2 వేలు ఛార్జీ కాగా, ఏపీలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు 4 రోజుల టూర్‌కు రూ.4 వేలు వసూలు చేస్తారు. 30 మందికి పైగా భక్తులుంటే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
Read Entire Article