హైదరాబాద్ మహానగర విస్తరణ.. హెచ్‌ఎండీఏలో కొత్త జోన్లు.. ఉత్తర్వులు జారీ
5 months ago
7
హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో హెచ్‌ఎండీఏ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న జోన్ల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 4 జోన్లు ఉండగా.. కొత్తగా మరో రెండు జోన్లను చేర్చారు.