హైదరాబాద్ మాదిరే అమరావతిని చంద్రబాబు అభివృద్ధి చేస్తారు.. ఆ నమ్మకం ఉంది: ఆర్.కృష్ణయ్య

4 months ago 21
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు.. ఇక రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారనుంది. చర్చలో పాల్గొన్న ఆర్. కృష్ణయ్య అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా చంద్రబాబు తీర్చిదిద్దుతారని కొనియాడారు. మరో ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ.. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను కూడా కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Read Entire Article