తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌గా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డుపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. రానున్న మూడున్నర లేదా నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.