హైదరాబాద్‌లో 5 లక్షల మందికి బతుకమ్మ కానుక.. ఎప్పుడంటే

1 year ago 26
రేవంత్ సర్కార్ దసరా కానుకగా ఇందిరా మహిళా శక్తి పేరుతో ఆడపడుచులకు దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. నగరంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు పంపిణీ చేసేందుకు గాను ఇప్పటికే 5 లక్షల చీరలు జీహెచ్‌ఎంసీకి చేరాయి. ఒక్కో చీర ఖరీదు రూ.800 ఉంటుందని.. ఒక్కొక్క మహిళకు రెండు చీరలు పంచుతారని తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
Read Entire Article