హైదరాబాద్‌లో అణిచివేయాలని చూసి చేతులు కాల్చుకున్నారు .. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

2 months ago 5
Chandrababu on BRS Government: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధాని మోదీపై నమ్మకంతోనే ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారని అన్నారు. ఇది ఢిల్లీ గెలుపు మాత్రమే కాదని.. దేశ ప్రజల గెలుపుగా అభివర్ణించారు. అలాగే ఏపీలో రుషికొండ ప్యాలెస్ తరహాలోనే ఢిల్లీలోనూ శీష్ మహల్ కట్టుకున్నారని.. కానీ ప్యాలెస్‌లోకి వెళ్లలేకపోయారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Read Entire Article