హైదరాబాద్ నగరంలో 200 ఎకరాలు కేటాయించి ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. రాబోయే మూడేళ్లల్లో గ్లోబల్ ఏఐ హబ్‌గా హైదరాబాద్ మారుతుందన్నారు. ఎన్నికల ముందు డిక్లరేషన్‌లో చెప్పినట్లుగా AIకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ పెట్టబడిదారులను ఆహ్వానిస్తున్నామన్నారు.