హైదరాబాద్‌లో ఆ ప్రాంతం మరో కోకాపేట.. భూమి కొనాలనుకునే వారికి ఇప్పుడే అద్భుత అవకాశం..

8 months ago 27
హైదరాబాద్‌లో భూమిపై పెట్టుబడులు పెరుగుతుండగా.. కోకాపేట రికార్డు ధరల వేలం ప్రభావంతో తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. మొన్నటి వరకు ఓఆర్ఆర్ అవతల రూ. 50 లక్షలు పలికిన ఎకరం.. ఇప్పుడు కోట్లల్లో పలుకుతోంది. రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తుండటంతో.. భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ధోరణి పెట్టుబడిదారులకు లాభాలను తెస్తున్నా.. మధ్యతరగతి ప్రజలకు ఇక్కడ భూమి అందుబాటులో లేకుండా పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Read Entire Article