మల్కాజిగిరిలో అనుమతులు లేకుండా, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. ఆసుపత్రికి రూ. 5 లక్షల జరిమానా విధించడంతో పాటు రిజిస్ట్రేషన్‌ను 60 రోజుల పాటు రద్దు చేశారు. యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.