హైదరాబాద్‌లో ఏళ్ల నాటి కల సాకారం.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇక 7 సంవత్సరాల పాటు..

10 months ago 15
New streetlight maintenance project worth Rs 900 crore in ghmc: హైదరాబాద్‌లో వీధిలైట్ల నిర్వహణకు జీహెచ్‌ఎంసీ రూ.900 కోట్లతో కొత్త ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఏడేళ్లపాటు నగరంలో నిరంతర వెలుగులు అందించేందుకు టెండర్ల ప్రక్రియ మొదలైంది. నాణ్యత, జవాబుదారీతనంతో పాటు ప్రతి స్తంభానికి ఎర్తింగ్ ఏర్పాటు చేయనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే జరిమానాలు విధిస్తారు. ఈ ప్రాజెక్టుతో నగరంలో రాత్రిపూట ప్రయాణాలు సురక్షితంగా సాగుతాయని అధికారులు తెలిపారు.
Read Entire Article