హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా విలయం.. నగరం అతలాకుతలం..!
5 months ago
7
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉన్నట్టుండి మారిపోయిన వాతావరణం.. ఒక్కసారిగా మేఘావృతమైన భారీ వర్షం అందుకుంది. కుండపోతగా కురిసిన వర్షంతో.. రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. రోడ్ల వెంట ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది.